జగిత్యాల జిల్లాలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. అన్నదాతలు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నా సమస్యలు మాత్రం అధికారులు తీర్చడం లేదు. జగిత్యాల సహకార సంఘం వద్ద ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. ఉదయం పది గంటల వరకు వేచి ఉన్న రైతులకు యూరియా ఇవ్వకపోవడంతో.... జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. యురియా సమస్యను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యూరియా కొరతపై రైతుల ఆందోళన - యూరియా కొరతపై రైతుల ఆందోళన
జగిత్యాలలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. సమస్యను తీర్చాలంటూ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

యూరియా కొరతపై రైతుల ఆందోళన
జగిత్యాల జిల్లాలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. అన్నదాతలు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నా సమస్యలు మాత్రం అధికారులు తీర్చడం లేదు. జగిత్యాల సహకార సంఘం వద్ద ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. ఉదయం పది గంటల వరకు వేచి ఉన్న రైతులకు యూరియా ఇవ్వకపోవడంతో.... జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. యురియా సమస్యను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యూరియా కొరతపై రైతుల ఆందోళన
యూరియా కొరతపై రైతుల ఆందోళన
Intro:Body:Conclusion: