పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ జ్యూట్ బ్యాగులను వాడాలని జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత ప్రజలకు సూచించారు. జగిత్యాల మండలం అంతర్గాంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సతీమణి రాధిక ఆధ్వర్యంలో ఇంటింటికి జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చుతామని గ్రామస్థులు తీర్మానం చేశారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ కవర్లతో రండి.. మొక్కలు తీసుకెళ్లండి