కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వ్యాఖ్యానించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా చింతకుంట చెరువులో ఆయన చేపలను వదిలారు. చేపపిల్లను సంరంక్షించుకుని మత్స్యకార్మికులు ఆర్థికాభివృద్ధి సాధించాలని సంజయ్ కుమార్ ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:'ఎక్కువ మార్కులొచ్చినా.... ఉద్యోగం రాలేదు'