ETV Bharat / state

మద్యం స్వాధీనం చేసుకున్న ఎలక్షన్ స్క్వాడ్ - అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లో జరిగింది. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎక్సైజ్​ అధికారులకు అందించారు.

election officers find alcohol at korutla in jagityala
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
author img

By

Published : Jan 15, 2020, 5:18 PM IST

Updated : Jan 17, 2020, 1:18 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మెట్​పల్లి ఎక్సైజ్ అధికారులకు అందించారు. ఆరు బీర్ కేసులతో పాటు లిక్కర్ బాటిళ్లను ఆటోలో తరలిస్తున్న సమయంలో కోరుట్లలో ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఆటోను ఆపి పరిశీలించారు. అందులో మద్యం బాటిళ్లును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.30 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

Intro:TG_KRN_16_11_MADYAM PATRIVETHAi_AVb_TS10037
రిపోర్టర్ సంజయ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల సెల్:: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్:: జగిత్యాల జిల్లా కోరుట్ల లో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకొని మెట్పల్లి ఎక్సైజ్ అధికారులకు అందించారు కోరుట్ల నుంచి ఆటోలో అక్రమంగా ఆరు బీర్ కేసులతో పాటు లిక్కర్ బాటిల్ లను ఆటోలో తరలిస్తున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల పట్టణంలో ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఆటోను ఆపి పరిశీలించగా అందులో మద్యం బాటిళ్లు దొరకడంతో దొరికిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని వాటిని మెట్పల్లి ఎక్సైజ్ అధికారులకు అందించారు పట్టుకున్న మద్యం విలువ 30 వేల వరకు ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు ఈ సందర్భంగా మెట్పల్లి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు
బైట్: లక్ష్మణ్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కోరుట్ల

Body:madyam

Conclusion:TG_KRN_16_11_MADYAM PATRIVETHAi_AVb_TS10037
Last Updated : Jan 17, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.