జగిత్యాల జిల్లా కేంద్రంలో క్రిమీ సంహారక మందును రెండో సారి పిచికారి చేస్తున్నారు. గాయత్రి బ్యాంకు సహకారంతో ద్రావణం పిచికారిని స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రారంభించారు. ఇందుకోసం గాయత్రి బ్యాంక్ ఐదు లక్షలు సహకారం అందించింది. ఆ నిధులతో పట్టణంలో వాడ వాడలా క్రిమీ సంహారక మందు పిచికారి చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.
జగిత్యాలలో క్రిమీ సంహారక మందు పిచికారి
జగిత్యాల జిల్లా కేంద్రంలో క్రిమీ సంహారక మందు పిచికారీ చేస్తున్నారు. పట్టణంలోని గాయత్రి బ్యాంక్ సహకారంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పిచికారీ చేస్తోన్న ఎమ్మెల్యే సంజయ్, పుర ఛైర్ పర్సన్ భోగ శ్రావణి