జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 80 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు చేపట్టారు. రూ.31,03,906 నగదు, 67 గ్రాముల బంగారం, నాలుగున్నర కిలోల వెండి, 41 విదేశీ కరెన్సీ కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో మాజీ ధర్మకర్తలు, పోలీస్, బ్యాంక్ సిబ్బంది, స్వచ్ఛంధ సంస్థల కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 80రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. రూ.31,03,906 నగదు, 67 గ్రాముల బంగారం, నాలుగున్నర కిలోల వెండి కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్ వెల్లడించారు.
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 80 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు చేపట్టారు. రూ.31,03,906 నగదు, 67 గ్రాముల బంగారం, నాలుగున్నర కిలోల వెండి, 41 విదేశీ కరెన్సీ కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో మాజీ ధర్మకర్తలు, పోలీస్, బ్యాంక్ సిబ్బంది, స్వచ్ఛంధ సంస్థల కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
tg_krn_68_09_hundi_lekkimpu_av_ts10086
ఆర్తి శ్రీకాంత్
ధర్మపురి నియోజక వర్గం
జిల్లా :జగిత్యాల
cell : 9866561010
==================================================================================
నోట్: వాయిస్ ఓవర్ ఉంది
యాంకర్ జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 80 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు చేపట్టారు. 31,03,906 నగదు, 67 గ్రాముల మిశ్రమ బంగారం, నాలుగున్నర కిలోల మిశ్రమ వెండి,41 విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో మాజీ ధర్మకర్తలు, పోలీస్, బ్యాంక్ సిబ్బంది, స్వచ్చంద సంస్థల కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.