ETV Bharat / state

విచారణకు తీసుకొస్తే గొంతు కోసుకున్నాడు...! - SUICIDE NEWS IN TELANGANA

2017లో జరిగిన ఓ హత్య కేసులో అనుమానం ఉన్న వ్యక్తిని విచారించేందుకు పోలీస్​స్టేషన్​కు తీసుకొచ్చారు. భయాందోళనకు గురైన అనుమానితుడు... బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల సీఐ కార్యాలయంలో జరిగింది.

CULPRIT SUICIDE ATTEMPT IN CI OFFICE AT MALYALA

author img

By

Published : Feb 28, 2020, 11:09 PM IST

Updated : Feb 28, 2020, 11:27 PM IST

జగిత్యాల జిల్లా మల్యాల సీఐ కార్యాలయంలో ఓ నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. 2017లో కొండగట్టు సమీపంలో జరిగిన ఓ హత్య కేసులో కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం కొత్తపల్లికి చెందిన సాగర్​పై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీస్​స్టేషన్​కు సాగర్​ని తీసుకొచ్చి విచారిస్తున్నారు.

ఈ క్రమంలో బాత్​రూంకి వెళ్లొస్తానని చెప్పిన సాగర్​... బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు. గమనించిన పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాగర్​ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయంపై అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు.

విచారణకు తీసుకొస్తే గొంతు కోసుకున్నాడు...!

ఇదీ చూడండి: పరిశోధనల దన్ను లేక ప్రగతి మందగమనం

Last Updated : Feb 28, 2020, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.