ETV Bharat / state

జగిత్యాలలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్​ సమీక్ష - జగిత్యాలలో హరితహారంపై కలెక్టర్​ సమీక్ష

హరిత హారం, పారిశుద్ధ్యం వంటి అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు జగిత్యాల జిల్లా కలెక్టర్​ శరత్​. మొక్కలు నాటడంలో ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

కలెక్టర్​ సమీక్ష
author img

By

Published : Jul 11, 2019, 5:30 PM IST

జగిత్యాలలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్​ సమీక్ష

జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్​ మున్సిపల్​ సిబ్బందిని ఆదేశించారు. మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. స్థానిక దేవిశ్రీ గార్డెన్​లో పంచాయతీ కార్యదర్శులు, మండల, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు శుద్ధ తాగునీరు అందేలా చూడాలని తెలిపారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : అమ్మా..! చెత్తకుప్పలో పడేశావా..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.