ETV Bharat / state

కోకోనట్ గణేశ్... ఈ వినాయకుడు ఎంతో ప్రత్యేకం! - జగిత్యాల

జగిత్యాల జిల్లాలో కొబ్బరికాయలను ఉపయోగించి తయారు చేసిన బొజ్జ గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.

జగిత్యాలలో ఆకట్టుకుంటున్న కొబ్బరి గణపతి..
author img

By

Published : Sep 2, 2019, 12:03 PM IST

జగిత్యాలలో ఆకట్టుకుంటున్న కొబ్బరి గణపతి..

జగిత్యాల జిల్లాలోని మంచినీళ్ల బావి సమీపంలో కొబ్బరికాయలను ఉపయోగించి వినాయకుడిని తయారు చేశారు. 600 కొబ్బరి కాయలతో, నాలుగు రోజులపాటు శ్రమించి తయారుచేసిన ఈ బొజ్జ గణపయ్య స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అన్ని శుభ కార్యాలకు ఉపయోగించే కొబ్బరికాయతో వినాయకుడిని తయారు చేయాలనే ఆలోచనతో దీనిని తయారు చేసినట్లు యువకులు తెలిపారు. ఈ గణనాథుని చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇదీ చూడండి :ద్వారకామాయి వాసునికి భక్తుల నీరాజనాలు

Intro:from

G.Gangadhar
jagtial
cell.. 8008573563
........

జగిత్యాల మంచినీళ్లు బావి సమీపం లో 600 కొబ్బరి కాయలను ఉపయోగించి వినాయకుడిని తయారు చేశారు.. నాలుగు రోజుల పాటు శ్రమించి బొజ్జగణపయ్య ను తయారు చేయగా ఆకర్షణ గా నిలిసింది... మండపంలోనే వినాయకుడి తయారు చేశారు.. 9 రోజుల పాటు భక్తుల నుంచి విశేష పూజలు అందుకొనున్నాడు.... చాలా ఆనందంగా ఉందని యువకులు పేర్కొంటున్నారు....

...
బైట్... యువకుడు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.