ETV Bharat / state

పిల్లి ఆకలి ఆరాటం... ఎలుక బతుకు పోరాటం - cat attack on rat

ఆకలి ఆరాటం... బతువు పోరాటం అంటే గుర్తొచ్చేది పిల్లి-ఎలుక. ఇది పాతదే ముచ్చటే అయినా... జగిత్యాల గొల్లపల్లి రోడ్​లోని పాల దుకాణంలో కనిపించిన ఈ ఆసక్తికర దృశ్యాలు మీ కోసం ఈటీవీ భారత్​ అందిస్తోంది.

పిల్లి-ఎలుక పోరాటం
author img

By

Published : Jun 27, 2019, 7:58 PM IST

ఆకలి తీర్చుకునేందుకు పిల్లి పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఎలుకను వదిలేస్తే ఈ రోజు పస్తులుండాల్సిందేనన్న భయంతో తీవ్రంగా కష్ట పడింది. పిల్లి బారి నుంచి తప్పించుకోని ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలుక అలుపెరగని పోరాటం చేసింది. అయనా ఫలితం లేకుండా పోయింది. ఎక్కడైనా బలహీనులపై బలవంతులు గెలవడం అనవాయతే కదా... అందుకే బలమైన పిల్లినే విజయం వరించింది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఎలుకను నోట కరుచుకొని హమ్మయ్య అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

పిల్లి-ఎలుక పోరాటం

ఇదీ చూడండి: దుమ్ముగూడెం చేపడితే ఊరుకునేది లేదు: సీపీఎం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.