జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్ర, యోగ లక్ష్మీ నరసింహ స్వామివార్లకు ప్రత్యేక అభిషేకంతో పాటు విశేష పూజలు జరిపించారు. అనంతరం లక్ష తులసి దళాలతో అర్చన నిర్వహించారు. ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 17 వరకు నవరాత్రోత్సవాలు జరగనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
లక్ష తులసి దళాలతో లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన - yoga
నవరాత్రోత్సవాల సందర్భంగా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. లక్ష తులసి దళాలతో అర్చన నిర్వహించారు.
![లక్ష తులసి దళాలతో లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3249052-thumbnail-3x2-swamy.jpg?imwidth=3840)
లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్ర, యోగ లక్ష్మీ నరసింహ స్వామివార్లకు ప్రత్యేక అభిషేకంతో పాటు విశేష పూజలు జరిపించారు. అనంతరం లక్ష తులసి దళాలతో అర్చన నిర్వహించారు. ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 17 వరకు నవరాత్రోత్సవాలు జరగనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన
లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన
Intro:TG_KRN_68_11_BHAKTHULA _RADDHI_AV_G7
యాంకర్: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్ర, యోగ లక్ష్మీ నరసింహ స్వామివార్లకు పుణ్యాహవాచనం ప్రత్యేక అభిషేకం తో పాటు విశేష పూజలు జరిపించి లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 17 వరకు నవరాత్రోత్సవాలు జరగనున్నాయి.
Body:TG_KRN_68_11_BHAKTHULA _RADDHI_AV_G7
Conclusion: