ప్రపంచ జనాభా నివారణ దినోత్సవాన్ని పురష్కరించుకుని జగిత్యాలలో వైద్యసిబ్బంది ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్, ఉప వైద్యాధికారి డాక్టర్ జయ్‌పాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు.
కుటుంబ నియంత్రణపై అవగాహన ర్యాలీ - jagityala
ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అంటూ జగిత్యాలలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కుటుంబ నియంత్రణపై అవగాహన ర్యాలీ
ప్రపంచ జనాభా నివారణ దినోత్సవాన్ని పురష్కరించుకుని జగిత్యాలలో వైద్యసిబ్బంది ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్, ఉప వైద్యాధికారి డాక్టర్ జయ్‌పాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు.
Intro:Body:Conclusion: