ETV Bharat / state

మెట్​పల్లిలో ఆషాడమాస వేడుకలు

రోజూ ఇంటి పని చేస్తూ బిజీగా ఉండే ఆడపడుచులంతా ఒక్కచోట చేరి సంబురాలు చేసుకున్నారు. చేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. ఆటలు ఆడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు.

గోరింటాకుతో మహిళలు
author img

By

Published : Jul 5, 2019, 1:17 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని చైతన్యనగర్​లో కిన్స్ కిట్టీ పార్టీ సభ్యులు ఆషాడమాసం వేడుకలు జరుపుకున్నారు. మహిళలంతా చేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. ఎప్పుడు పనితో బిజీ ఉండే తాము ఇలా ఒకే చోట చేరి వేడుక చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మహిళామణులు. ఆటలు ఆడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. క్రీడాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అనంతరం అందరు కలిసి సహ పంక్తి భోజనాలు చేశారు.

మెట్​పల్లిలో ఆషాడమాస వేడుకలు

ఇవీ చూడండి: బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

Intro:TG_KRN_ 11_05_Mahilala sandhadi_avbb_ TS10037
౼౼౼౼౼౼౼
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ రోజు ఇంటి పని చేస్తూ బిజీబిజీగా ఉండే ఆ మహిళలంతా ఒక్కచోట చేరి సంబరాలు పంచుకున్నారు చేయి చేయి కలిపి వాళ్లు క్రీడలు వాడుతూ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు
వాయిస్ : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్య నగర్ లో గల కిన్స్ కిట్టీ పార్టీ సభ్యులు లు వేడుకలు నిర్వహించుకున్నారు యువతులంతా నూతన దుస్తులు ధరించి అందరూ ఒక చోట చేరారు ఆప్యాయతతో పలకరించుకుంటూ ఒకరిపై ఒకరు అనురాగ ప్రేమను చూపించారు ఆషాడ మాసం సందర్భంగా మహిళలంతా గోరింటాకు చేతిలో పెట్టుకొని మురిసిపోయారు అనంతరం క్రీడలు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు తమ పిల్లలతో వచ్చి ఇలా ఆట ఆడుతుంటే చిన్న వయసులోనే తీపి గుర్తులు గుర్తొస్తున్నాయి యువతులు పోయారు గోరింటాకు ప్రత్యేకత ఉంటుందని కొత్తగా పెళ్లి అయిన వారు రు అత్తగారి ఇంటి నుండి తల్లిగారింటికి వచ్చి స్నేహితులతో కలిసి ఆనందం పంచుకోవడం మరిచిపోలేని విషయమని యువతులు సంతోషంతో అభిప్రాయాలను వెలిబుచ్చారు ఈ సందర్భంగా క్రీడలో గెలుపొందిన యువతులకు బహుమతులు అందించి సహ పంక్తి భోజనాలు చేశారు
బైట్స్: 1, 2, ౩ యువతులు మెట్పల్లి

Body:samabaram

Conclusion:TG_KRN_ 11_05_Mahilala sandhadi_avbb_ TS10037

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.