ETV Bharat / state

కరోనా రోగులను తరలించాక అంబులెన్స్​ సిబ్బంది ఏం చేస్తారో తెలుసా..?

కరోనా అనుమానితులు, లక్షణాలు, పాజిటివ్​ కేసులున్న వారు ఎవరినైనా సరే తరలించేంది 108 అంబులెన్స్​ సిబ్బంది. ఈ తరలింపులో వారు ఎదుర్కొనే సవాళ్లు ఏంటీ అనే అంశంపై వాహన సిబ్బందితో మా జగిత్యాల ప్రతినిధి గంగాధర్​ ముఖాముఖి.

కరోనా రోగులను తరలించాక అంబులెన్స్​ సిబ్బంది ఏం చేస్తారో తెలుసా..?
కరోనా రోగులను తరలించాక అంబులెన్స్​ సిబ్బంది ఏం చేస్తారో తెలుసా..?
author img

By

Published : Mar 27, 2020, 4:58 PM IST

కరోనా వైరస్ అనగానే ప్రపంచమంతా వణికిపోతుంది. అలాంటిది కొవిడ్​-19 లక్షణాలున్న వారిని, పాజిటివ్​ లక్షణాలున్నా వారిని తరలించడంలో 108 అంబులెన్స్​ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కరోనా అనుమానితులను, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్​కు గానీ.. క్వారంటైన్​కు గానీ ఈ వాహనంలోనే తరలిస్తారు. ఈ తరలింపులో ప్రక్రియలో అంబులెన్సు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? ఇబ్బందులేంటి..? తరలింపు తర్వాత వాహనాన్ని ఎలా శుభ్రం చేస్తారు అనే అంశాలపై జగిత్యాల 108 వాహన సిబ్బందితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

కరోనా రోగులను తరలించాక అంబులెన్స్​ సిబ్బంది ఏం చేస్తారో తెలుసా..?

ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందలేదు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.