జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఉపాధ్యాయుడు గణేష్ తన మిత్రులతో కలిసి కోతుల పునరావాసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్మపురికి నిత్యం వస్తున్న భక్తులను, స్థానికులను గాయపరుస్తుండటం వల్ల రెండు విడతలుగా ఏడు వందల కోతులను పట్టించి ఆదిలాబాద్ జిల్లాలోని అడవిలో వదిలేశారు.
ఇదీ చదవండి: 'చిరంజీవి, బాలకృష్ణ మధ్య భేదాభిప్రాయాలు లేవు'