గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన సొంత నిధులతో చెరో అంబులెన్స్‌ను సమకూర్చేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించి రూ.20.50 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందించారు. వీరిద్దరికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవీచూడండి : రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక