ETV Bharat / state

కరోనా లక్షణాలతో గాంధీలో చేరిన జగిత్యాలవాసి - corona ward in gandhi hospital

రాష్ట్రంలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చేరారు. జగిత్యాల జిల్లా గోపులాపూరానికి​ చెందిన ఓ వ్యక్తి జలుబు, తగ్గు, జ్వరం రావడం వల్ల ముందు జాగ్రత్తగా హైదరాబాద్​కు తరలించారు.

A man join in gandhi hospital with corona syntoms from jagityala
కరోనా లక్షణాలతో గాంధీలో చేరిన వ్యక్తి
author img

By

Published : Mar 14, 2020, 3:18 PM IST

Updated : Mar 14, 2020, 3:38 PM IST

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూరానికి చెందిన ఓ వ్యక్తికి జలుబు, తగ్గు, జ్వరం వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే కరోనా లక్షణాలు లాగా ఉన్నాయని వైద్యులు నిర్థారించారు. హైదరాబాద్​ వెళ్లాలని సూచించారు. అతన్ని హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రి తరలించారు. కరోనా లక్షణాలున్న ఇతను 10రోజుల క్రితం దుబాయి నుంచి వచ్చారు.

Last Updated : Mar 14, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.