జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రాయికల్ మండలం మూటపల్లికి చెందిన అరవై ఏళ్ల భీమయ్య మూగ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదుతో రాయికల్ పోలీసులు కామాంధుడిని అరెస్ట్ చేశారు. బాధిత యువతిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ