ఇవీ చూడండి: తెలంగాణ కాంగ్రెస్లో "అధ్యక్ష" పదవి లొల్లి
జగిత్యాలలో క్రీడాకారుల 2కె రన్ - 2కే రన్
ఒలంపిక్ డే సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. ఈ పరుగులో క్రీడాకారులు ఎంతో ఆసక్తి కనబర్చారు.
జగిత్యాలలో క్రీడాకారుల 2కె రన్
ఒలంపిక్ డేను పురస్కరించుకుని జగిత్యాలలో క్రీడాకారులు 2కే రన్ నిర్వహించారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్వర్యంలో సాగిన ఈ పరుగును ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ ప్రారంభించారు. జగిత్యాలలోని మినీ స్టేడియం నుంచి మొదలై.. తహసీల్ చౌరస్తా, టవర్ సర్కిల్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ కాంగ్రెస్లో "అధ్యక్ష" పదవి లొల్లి
sample description