ETV Bharat / state

కల్పిత పోస్టులపై చర్యలు తీసుకోండి: వైఎస్ వివేక కుమార్తె - ys vivekanamda reddy

వైఎస్ వివేకానంద రెడ్డి  మృతిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కుమార్తె సునీత సైబరాబాద్ సీపీ సజ్జనార్​కు ఫిర్యాదు చేశారు.

కల్పిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోండి
author img

By

Published : Mar 23, 2019, 9:45 PM IST

ఏపీ మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి మృతిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కుమార్తె సునీత సైబరాబాద్ కమిషనరేట్​లో ఫిర్యాదు చేశారు. వివేకానంద రెడ్డికి ప్రజల్లో మంచి పేరుందని... దానిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

కల్పిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోండి

చర్యలు తీసుకోండి

తండ్రి మరణంపై సామాజిక మాధ్యమాల్లో కల్పితాలను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఆయన మరణంతో తీవ్ర దుఖంలో ఉన్న తమకు ఇలాంటి వార్తలు మరింత బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్​కు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:జోరుగా కొనసాగిన నామినేషన్ల పర్వం

Intro:tg_srd_21_11_dcc
sunithareddy_pracharam_av_g3
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ngos కాలనీలో మాజీ మంత్రి డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించాలని కోరారు. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Body:body

Conclusion:8008573221
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.