ETV Bharat / state

ముషీరాబాద్​లో వైఎస్​ఆర్​ వర్ధంతి వేడుకలు - ysr latest news

దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి వర్ధంతిని హైదరాబాద్​ ముషీబాద్​లో నిర్వహించారు. యువజన కాంగ్రెస్​ అధ్యక్షుడు అనిల్​ కుమార్​ యాదవ్​ వైఎస్​ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ys rajashekar reddy death anniversary at musheerabad in hyderabad
ముషీరాబాద్​లో వైఎస్​ఆర్​ వర్ధంతి వేడుకలు
author img

By

Published : Sep 2, 2020, 7:53 PM IST

హైదరాబాద్​ ముషీబాద్​లో దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. యువజన కాంగ్రెస్​ అధ్యక్షుడు అనిల్​ కుమార్​ యాదవ్​ వైఎస్​ఆర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించిన రాజశేఖర్ రెడ్డిని ఎవరు మరువలేరని అన్నారు.

వైఎస్​ఆర్​ బడుగు, బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని అన్నారు. ఆయన చేసిన సేవలు మరచిపోలేమన్నారు. ఆరోగ్య శ్రీతో పేదవాడికి కార్పొరేట్​ వైద్యం అందించారని చెప్పారు.

ఇదీ చూడండి : ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.