మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని వరంగల్లో మందకృష్ణ మాదిగ చేయనున్న దీక్ష బూటకమని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. గత ఎన్నికల్లో కూటమికి మద్దతు ప్రకటించి... ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని అడగడం సరికాదని మండిపడ్డారు. వర్గీకరణ కోసం పోరాటం చేసే వారికి రాజకీయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఈ నెల 29న , ఓయూ నాన్ టీచింగ్ హోంలో మాదిగల "అలై బలై" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నీ దీక్ష ఒక బూటకం: పిడమర్తి రవి - manda krishna madiga
మందకృష్ణ మాదిగ వరంగల్లో చేసే దీక్ష బూటకమని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు .
![నీ దీక్ష ఒక బూటకం: పిడమర్తి రవి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4443912-88-4443912-1568501274646.jpg?imwidth=3840)
నీ దీక్ష ఒక బూటకం: పిడమర్తి రవి
మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని వరంగల్లో మందకృష్ణ మాదిగ చేయనున్న దీక్ష బూటకమని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. గత ఎన్నికల్లో కూటమికి మద్దతు ప్రకటించి... ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని అడగడం సరికాదని మండిపడ్డారు. వర్గీకరణ కోసం పోరాటం చేసే వారికి రాజకీయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఈ నెల 29న , ఓయూ నాన్ టీచింగ్ హోంలో మాదిగల "అలై బలై" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నీ దీక్ష ఒక బూటకం: పిడమర్తి రవి
నీ దీక్ష ఒక బూటకం: పిడమర్తి రవి
sample description
Last Updated : Sep 15, 2019, 6:49 AM IST