ETV Bharat / state

'రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు ' - Indian constitution day events news

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. రేపు న్యాయ కళాశాలల్లో విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశికను చదివించనున్నట్లు తెలిపారు. ఏడాది పాటు వ్యాసరచన, సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల ప్రాథమిక విధులపై అవగాహన కల్పించే దిశగా పలు కార్యక్రమాలు ఉంటాయని సుబ్రమణ్యం వివరించారు.

Indian constitution day telangana state wise events news
author img

By

Published : Nov 25, 2019, 10:58 PM IST

'రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు '

'రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు '

ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

TG_HYD_60_25_LEGAL_SERVICES_CONSTITUTION_DAY_AB_3064645 reporter: Nageshwara Chary ( ) రాజ్యంగ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రమణ్యం తెలిపారు. రేపు న్యాయ కళాశాలల్లో విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశికను చదివించనున్నట్లు తెలిపారు. ఏడాది పాటు వ్యాసరచన, స్లోగన్ల పోటీలు, సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజ్యంగంలో పొందుపరిచిన పౌరుల ప్రాథమిక విధులపై అవగాహన కల్పించే దిశగా పలు కార్యక్రమాలు ఉంటాయని సుబ్రమణ్యం వివరించారు. బైట్: జీవీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.