ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
author img

By

Published : Aug 30, 2019, 9:12 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తల్లితండ్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గెలుపొందాకా... ఇక్కడికి వస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీచూడండి.క్లీన్​స్వీప్​పై కోహ్లీసేన గురి.. పరువు కోసం విండీస్​

Intro:AP_TPG_06_11_POLING_START_AV_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో  పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 204 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది.

Body:నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల 38 వేల 807మంది ఉండగా అందులో ఒక లక్షా 13 వేల 955 మంది మహిళలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల 814 మంది, ఇతరులు 38 మంది ఉన్నారు సమస్యాత్మక ప్రాంతాలు 103 ఉన్నాయి. వీటి పరిధిలో భారీ పోలీసు భద్రత నడుమ పోనీ ప్రశాంతంగా జరుగుతుంది.

Conclusion:ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరుతున్నారు. ఏలూరు నగరంలోని వంగాయ గూడెం లో ని పాఠశాలలోని 186 బూతులో సుమారు 30 గంటల వరకు ఏ వి ఎం పనిచేయడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. వికలాంగులు వెళ్లేందుకు కూడా సరైన సదుపాయాలు లేకపోవడంతో అవస్థలు ఎదుర్కున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.