స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహిళాసంఘాలు ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తులతో నిరసన తెలిపాయి. మగపిల్లలను బాధ్యతగా పెంచండి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అతివలపై జరుగుతున్న దురాగతాలకు ప్రభుత్వాలు అడ్డుకట్టవేయలేకపోవడం బాధాకరమన్నారు. మహిళల రక్షణ కోసం పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని కోరారు.
అతివలపై అకృత్యాలను నిరసిస్తూ మహిళా సంఘాల నిరసన - మహిళా సంఘాల నిరసన
మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టాయి.
మహిళా సంఘాల నిరసన
స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహిళాసంఘాలు ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తులతో నిరసన తెలిపాయి. మగపిల్లలను బాధ్యతగా పెంచండి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అతివలపై జరుగుతున్న దురాగతాలకు ప్రభుత్వాలు అడ్డుకట్టవేయలేకపోవడం బాధాకరమన్నారు. మహిళల రక్షణ కోసం పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని కోరారు.
Intro:Body:Conclusion: