ETV Bharat / state

గళమెత్తిన మహిళా లోకం.. ఎక్కడికక్కడ అరెస్టులు - విజయవాడలో అమరావతి పోరు

విజయవాడలో మహిళలు చేస్తున్న ర్యాలీ రణరంగాన్ని తలపించింది. బెంజిసర్కిల్ వరకు ప్రదర్శనగా వెళ్తోన్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి స్టేషన్​కు తరలించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని మహిళలు వాపోయారు.

women
women
author img

By

Published : Jan 10, 2020, 7:27 PM IST

అమరావతికి మద్దతుగా విజయవాడ పీడబ్ల్యూసీ మైదానం నుంచి బెంజిసర్కిల్ వరకు మహిళలు చేస్తున్న ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మహిళలు బెంజి సర్కిల్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన అతివలు ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద రెండు రోడ్ల కూడలిలో బైఠాయించారు. దీని వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. బెంజి సర్కిల్ వద్ద ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిపారు.

గళమెత్తిన మహిళా లోకం..

వ్యక్తిగత పనులపై వెళ్తున్న మహిళలూ అరెస్టు

విజయవాడలో వ్యక్తిగత పనులపై వెళ్తున్న మహిళలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహించిన మహిళలు తాము చేసిన నేరమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గళమెత్తిన మహిళా లోకం..

ఇవీ చదవండి:

'అమరావతి విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.