ETV Bharat / state

ఐసీఎస్​ఎల్​, రాజాంబాల్​ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం - రాజాంబాల్​ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో ఐసీఎస్ఎల్, రాజాంబాల్ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. పలువురు మహిళలకు ఇంటిగ్రేటెడ్​ కాన్ఫెడరేషన్ ఫర్ సస్టేనబిలిటీ అండ్​ లెర్నింగ్​ సంస్థ.. డే హీరోస్​ హాల్​ ఆఫ్​ ఫేమ్​ పేరిట అవార్డులను ప్రదానం చేసింది.

WOMEN DAY UNDER ICSL AND RAJAMBUL IN HYDERABAD
ఐసీఎస్​ఎల్​, రాజాంబాల్​ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
author img

By

Published : Mar 15, 2020, 10:50 PM IST

హైదరాబాద్​లోని బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో ఐసీఎస్ఎల్, రాజాంబాల్ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు మహిళలకు ఇంటిగ్రేటెడ్​ కాన్ఫెడరేషన్ ఫర్ సస్టేనబిలిటీ అండ్​ లెర్నింగ్​ సంస్థ.. డే హీరోస్​ హాల్​ ఆఫ్​ ఫేమ్​ పేరిట అవార్డులను ప్రదానం చేసింది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వైరెడ్డి శ్యామల అవార్డులను అందించారు. ప్రస్తుతం కాలంలో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నా.. వివక్షత మాత్రం కొనసాగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

ఐసీఎస్​ఎల్​, రాజాంబాల్​ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

ఇవీచూడండి: చేతులెత్తేస్తోన్న మందుల దుకాణ యజమానులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.