రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్పర్సన్గా నియమితులైన సునీతా లక్ష్మారెడ్డితో పాటు సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. మహిళా కమిషన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్మన్, సభ్యులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి: ఉత్తమ్