ETV Bharat / state

ముగిసిన 'పుర' నామినేషన్ల ఉపసంహరణ గడువు

author img

By

Published : Mar 3, 2021, 6:58 PM IST

ఏపీలో పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది.

ap municipal elections
ఏపీ పురపాలిక ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్​లో పుర ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ్టితో ఉపసంహరణ గడువు పూర్తైంది. కాసేపట్లో పోటీలోని అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.

10న పోలింగ్.. 14న ఫలితాలు..

12 కార్పొరేషన్లు, 57 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. వీటన్నింటికీ మార్చి 10న పోలింగ్ జరగనుంది. ఒకే విడతలో కార్పొరేషన్‌, పురపాలక/నగర పంచాయతీల ఎన్నికలు ప్రక్రియ ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీపోలింగ్‌ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

ఇదీ చదవండి : ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: పల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.