విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే వంద శాతం ఫలితాలు సాధించవచ్చని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వర్క్‌షాప్ ఆన్ స్ట్రెస్‌మేనేజ్‌మెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలోకి వెళ్లేలా ప్రొత్సాహం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
ఇవీ చూడండి: సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం