టోక్యో ఒలింపిక్స్(TOKYO OLYMPICS)లో తెలుగు తేజం పీవీ సింధు(PV SINDHU) కాంస్య(BRONZE) పతకం సొంతం చేసుకుంది. వరసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించి సింధు రికార్డు నెలకొల్పింది. రియో ఒలిపింక్స్‌లో రజతం సాధించిన సింధు.. ఈసారి కాంస్యం దక్కించుకుంది. రెండు విశ్వ క్రీడల్లో పతకాలను సాధించిన సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
-
Another medal for 🇮🇳
— G Kishan Reddy (@kishanreddybjp) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations @Pvsindhu1 for winning the bronze at #TokyoOlympics2020.
Two individual Olympics medals is a phenomenal achievement.
You make us proud again.
#TeamIndia #Olympics #Tokyo2020 pic.twitter.com/tLr3TAucYd
">Another medal for 🇮🇳
— G Kishan Reddy (@kishanreddybjp) August 1, 2021
Congratulations @Pvsindhu1 for winning the bronze at #TokyoOlympics2020.
Two individual Olympics medals is a phenomenal achievement.
You make us proud again.
#TeamIndia #Olympics #Tokyo2020 pic.twitter.com/tLr3TAucYdAnother medal for 🇮🇳
— G Kishan Reddy (@kishanreddybjp) August 1, 2021
Congratulations @Pvsindhu1 for winning the bronze at #TokyoOlympics2020.
Two individual Olympics medals is a phenomenal achievement.
You make us proud again.
#TeamIndia #Olympics #Tokyo2020 pic.twitter.com/tLr3TAucYd
రికార్డు సింధూరం
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన పీవీ సింధుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(KISHAN REDDY) అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పథకాలు సాధించడం దేశానికే గర్వకారణమని కొనియాడారు.
-
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం శ్రీ కేసీఆర్ అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పివీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. pic.twitter.com/jfzBISonHu
— Telangana CMO (@TelanganaCMO) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం శ్రీ కేసీఆర్ అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పివీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. pic.twitter.com/jfzBISonHu
— Telangana CMO (@TelanganaCMO) August 1, 2021టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం శ్రీ కేసీఆర్ అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పివీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. pic.twitter.com/jfzBISonHu
— Telangana CMO (@TelanganaCMO) August 1, 2021
ప్రశంసల జల్లు
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం కేసీఆర్(CM KCR) అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధును క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్(SRINIVAS GOUD) అభినందించారు. రెండు వరుస పథకాలతో చరిత్ర సృష్టించారని కొనియాడారు.
-
Congratulations @Pvsindhu1. You have created History with back to back Olympic medal for India. #Tokyo2020 #Cheer4India #Badminton #Olympics #Smashfortheglory pic.twitter.com/0ahSBMcqVd
— V Srinivas Goud (@VSrinivasGoud) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations @Pvsindhu1. You have created History with back to back Olympic medal for India. #Tokyo2020 #Cheer4India #Badminton #Olympics #Smashfortheglory pic.twitter.com/0ahSBMcqVd
— V Srinivas Goud (@VSrinivasGoud) August 1, 2021Congratulations @Pvsindhu1. You have created History with back to back Olympic medal for India. #Tokyo2020 #Cheer4India #Badminton #Olympics #Smashfortheglory pic.twitter.com/0ahSBMcqVd
— V Srinivas Goud (@VSrinivasGoud) August 1, 2021
గర్వకారణం
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకి గవర్నర్ తమిళిసై(TAMILISAI) శుభాకాంక్షలు తెలిపారు. రెండు ఒలింపిక్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారని కొనియాడారు. తెలుగు తేజం విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.
-
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు కి శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రెండు ఒలింపిక్ పోటీలలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్ గా చరిత్ర సృష్టించిన సింధు భారత్ కె గర్వకారణం.
నీ విజయాలు స్ఫూర్తిదాయకం.@Pvsindhu1#Tokyo2020
">టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు కి శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 1, 2021
రెండు ఒలింపిక్ పోటీలలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్ గా చరిత్ర సృష్టించిన సింధు భారత్ కె గర్వకారణం.
నీ విజయాలు స్ఫూర్తిదాయకం.@Pvsindhu1#Tokyo2020టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు కి శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 1, 2021
రెండు ఒలింపిక్ పోటీలలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్ గా చరిత్ర సృష్టించిన సింధు భారత్ కె గర్వకారణం.
నీ విజయాలు స్ఫూర్తిదాయకం.@Pvsindhu1#Tokyo2020
తొలి మహిళా క్రీడాకారిణి
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(REVANTH REDDY) అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణి అని... ఈ పథకాలు దేశానికే గర్వకారణమని కొనియాడారు.
-
Hearty congratulations @Pvsindhu1 for winning bronze at #TokyoOlympics
— Revanth Reddy (@revanth_anumula) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
First Indian woman to win 2 individual medals at #olympics ....Made our country proud.
">Hearty congratulations @Pvsindhu1 for winning bronze at #TokyoOlympics
— Revanth Reddy (@revanth_anumula) August 1, 2021
First Indian woman to win 2 individual medals at #olympics ....Made our country proud.Hearty congratulations @Pvsindhu1 for winning bronze at #TokyoOlympics
— Revanth Reddy (@revanth_anumula) August 1, 2021
First Indian woman to win 2 individual medals at #olympics ....Made our country proud.
శెభాష్ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BANDI SANJAY) శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. రెండు ఒలింపిక్స్ క్రీడల్లో వరుసగా పతకం సాధించడం దేశానికే గర్వకారణమని కొనియాడారు.
-
.@Pvsindhu1 makes history yet again with a glorious victory at #Tokyo2020.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This Bronze medal makes her the First Indian woman to win two Olympic medals !
You are a star @Pvsindhu1.
Heartiest congratulations !
Very proud of your victory.#Cheer4India pic.twitter.com/1DjyhKB3TT
">.@Pvsindhu1 makes history yet again with a glorious victory at #Tokyo2020.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 1, 2021
This Bronze medal makes her the First Indian woman to win two Olympic medals !
You are a star @Pvsindhu1.
Heartiest congratulations !
Very proud of your victory.#Cheer4India pic.twitter.com/1DjyhKB3TT.@Pvsindhu1 makes history yet again with a glorious victory at #Tokyo2020.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 1, 2021
This Bronze medal makes her the First Indian woman to win two Olympic medals !
You are a star @Pvsindhu1.
Heartiest congratulations !
Very proud of your victory.#Cheer4India pic.twitter.com/1DjyhKB3TT
ముద్దుబిడ్డ
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK ARUNA) అభినందించారు. వరుసగా రెండు సార్లు పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఆడబిడ్డలు పురస్కారాలు తీసుకొస్తున్నారని.. ఇది దేశానికే గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
-
Many Congratulations @Pvsindhu1 on winning the #Bronze medal for India 🇮🇳.
— D K Aruna (@aruna_dk) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
First Indian woman to win two Olympic medals in a row.
Daughters of India are bringing laurels to the Nation.#Cheer4India#NariShakti#WomenPower 💪#TeamIndia #Tokyo2020 pic.twitter.com/wxEjrigUx5
">Many Congratulations @Pvsindhu1 on winning the #Bronze medal for India 🇮🇳.
— D K Aruna (@aruna_dk) August 1, 2021
First Indian woman to win two Olympic medals in a row.
Daughters of India are bringing laurels to the Nation.#Cheer4India#NariShakti#WomenPower 💪#TeamIndia #Tokyo2020 pic.twitter.com/wxEjrigUx5Many Congratulations @Pvsindhu1 on winning the #Bronze medal for India 🇮🇳.
— D K Aruna (@aruna_dk) August 1, 2021
First Indian woman to win two Olympic medals in a row.
Daughters of India are bringing laurels to the Nation.#Cheer4India#NariShakti#WomenPower 💪#TeamIndia #Tokyo2020 pic.twitter.com/wxEjrigUx5
ఇదీ చదవండి: ఒలింపిక్స్‌లో పీవీ సింధుకు కాంస్యం