ETV Bharat / state

గాంధీజీ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: భట్టి

హైదరాబాద్ గాంధీ భవన్​లో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. మహాత్మ గాంధీజీ 150వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన ఆశయాలను ఇంటింటికీ తీసుకెళ్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

గాంధీజీ ఆశయాలను ఇంటింటికీ తీసుకెళ్తాం : భట్టి
author img

By

Published : Sep 28, 2019, 5:46 PM IST

Updated : Sep 28, 2019, 8:29 PM IST

టీపీసీసీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. గాంధీజీ 150 జయంతి వేడుకలపై గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. గాంధీ జయంతి అక్టోబర్​ 2న చార్మినార్ నుంచి గాంధీభవన్‌ వరకు ర్యాలీ చేస్తామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాల వారిగా పాదయాత్ర కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. గాంధీజీ ఆశయాలను ఇంటింటికీ తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

గాంధీజీ ఆశయాలను ఇంటింటికీ తీసుకెళ్తాం : భట్టి

ఇవీ చూడండి : కశ్మీర్​ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు

TG_Hyd_26_28_Bhatti_On_Gandhi_Jayanthi_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫీడ్ గాంధీ భవన్ OFC నుంచి వచ్చింది. ( ) రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీజీ 150 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. గాంధీ జయంతి రోజున ఉదయం 10గంటలకు చార్మినార్ నుంచి ర్యాలీ బయలుదేరి గాంధీభవన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. మహాత్మగాంధీ 150 జయంతి వేడుకలపై గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఆ వివరాలను భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో వివరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ మండల, నియోజవర్గ, జిల్లాల వారిగా పాదయాత్రల కార్యక్రమం ఉంటుందన్నారు. పాదయాత్రల సందర్భంగా గాంధీజీ ప్రసంగాన్ని ఇంటింటికి చేర్చుతామని చెప్పారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌తోపాటు అన్ని విభాగాల నాయకులు ఆయా పాదయాత్రల్లో పాల్గొంటారని తెలిపారు. బైట్: భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
Last Updated : Sep 28, 2019, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.