ETV Bharat / state

భర్త మాట్లాడలేదని భార్య ఆత్మహత్య - భార్య

హైదరాబాద్​లో అత్తింటివారి వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. పుట్టింట్లో ఓ పాపకు జన్మనిచ్చిన రహ్మత్​ ఉన్నిసా.. భర్త తనతో మాట్లాడలేదని మనస్తాపానికి గురైందని మృతురాలి సోదరి తెలిపింది.

భర్త మాట్లాడలేదని భార్య ఆత్మహత్య
author img

By

Published : May 19, 2019, 12:11 AM IST

భర్త మాట్లాడలేదని భార్య ఆత్మహత్య

హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట పీఎస్​ పరిధిలోని నూరినగర్​లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ గృహిని అమ్మగారి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 5 నెలల పాప ఉన్న రహ్మత్​ ఉన్నిసాకు ఏడాది క్రితం షాబాజ్​తో వివాహం జరిగింది. గత కొన్ని నెలలుగా భర్త, అత్త వేధిస్తూ కడుపుతో ఉన్న ఉన్నిసాను పుట్టింటికి పంపించారు.
పుట్టింట్లో ఉన్నిసా ఓ పాపకు జన్మనిచ్చింది. ​రెండు రోజుల కిందట అత్తింటివారు వచ్చి శిశువును చూశారు. భర్త మాత్రం మాట్లాడకుండా వెళ్లిపోయాడనే మనస్తాపంతో రహ్మత్ బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి సోదరి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ​

ఇవీ చూడండి: భార్యను గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త

Hyd tg 63 18 lady suicide av c18. feed from what's up desk. భర్త అత్త వేధింపులు తాళలేక ఓ గృహాని తన అమ్మగారి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ps పరిధిలోని నూరి నగర్ లో చోటు చేసుకుంది. ఏడాది క్రితం నూరి నగర్ కు చెందిన రహ్మత్ ఉన్నిసాకు షాబాజ్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది ఈ దంపతులకు 5నెలల పాప ఉంది, గత కొన్ని నెలలుగా భర్త అత్త వేధిస్తూ కడుపుతో ఉన్న బాధితరళిని ఆమె పుట్టింటికి పంపించారు అక్కడ ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది, రెండు రోజుల క్రితం అత్త ఆమె ఆడపడుచులు భర్త ఇంటికి వచ్చి భర్త ఇంటి బయటే ఉండి మిగితావారు ఇంట్లోకి వచ్చి పాపను చూశారని భర్త మాత్రం భార్యతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడని . ఈ విషయం పై మనస్తాపానికి గురయ్యి రహ్మత్ ఉన్నిసా తన ఇంట్లో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాలపడిందని మృతురాలి సోదరి తెలిపింది. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.