ETV Bharat / state

అర్ధరాత్రి సర్కులర్​ ఇవ్వాల్సిన అవసరం ఏముంది: బండి సంజయ్​ - గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల వార్తలు

ఎస్‌ఈసీ జారీచేసిన సర్కులర్‌పై న్యాయపోరాటం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. గ్రేటర్​ ఎన్నిక రోజున సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్‌ శాతం పెరగటంపై అనుమానాలు ఉన్నాయన్నారు.

BANDI SANJAY
అర్ధరాత్రి సర్కులర్​ ఇవ్వాల్సిన అవసరం ఏముంది: బండి సంజయ్​
author img

By

Published : Dec 4, 2020, 5:21 AM IST

గ్రేటర్ ఎన్నికల రోజు సాయంత్రం 5 నుంచి 6 వరకు పోలింగ్​ శాతం పెరగడంపై తమకు అనుమానాలున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అనుమానం వ్యక్తం చేశారు.

అర్దరాత్రి వేళ సర్కులర్​ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎన్నికల కమిషనర్​ను ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపును అడ్డుకోబోమని.. సర్కులర్​పై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

అర్ధరాత్రి సమయంలో ఎన్నికల కమిషనర్​ సర్కులర్​ జారీ చేశారు. బ్యాలెట్​లో స్వస్తిక్​ గుర్తు సహా ఏ మార్కు ఉన్నా లెక్కించాలని ఆదేశాలిచ్చారు. కేవలం కౌంటింగ్​ అధికారులకు మాత్రమే ఆదేశాలిచ్చారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపల గ్యాంబ్లింగ్​ జరిగింది.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

అర్ధరాత్రి సర్కులర్​ ఇవ్వాల్సిన అవసరం ఏముంది: బండి సంజయ్​

ఇవీచూడండి: ఘాన్సీబజార్, పురానాపూల్‌లో రీపోలింగ్‌పై నిర్ణయమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.