ETV Bharat / state

'ఈ హోలీతో కలర్​ఫుల్​ లైఫ్​కి వెల్​కమ్ చెబుదాం' - The uniqueness of the Holi festival

ఎవరైనా ఓ కలర్​ఫుల్ లైఫ్ కావాలి అనుకుంటారు. అలా అనుకోవడానికి ఓ కారణం ఉంది. ప్రతి రంగుకి ఓ కళ.. లక్ష్యం ఉంటుంది. అందుకే మనం ప్రకృతిలోని వర్ణాలను చూసి పరవశం చెందుతాం.ఉత్తేజం పొందుతాం. మనకిష్టమైన రంగును చూసినప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతత, మానసిక ఆనందం కలుగుతుంది. అసలు ఈ రంగుల వెనుక రహస్యం ఎంటో తెలుసుకుందాం.

colorful life,  Holi
హోలీ, కలర్​ఫుల్​ లైఫ్​
author img

By

Published : Mar 28, 2021, 9:51 AM IST

Updated : Mar 28, 2021, 12:12 PM IST

హోలీ.. ఇది అన్ని పండుగల్లా కాదు.. ఇది ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఒంటి నిండా రంగులు... మనసు నిండా సంతోషం... దీనిని చిన్నా... పెద్దా అందరూ ఇష్టపడతారు.

ఎరుపు రంగు ఏం చెబుతుందంటే..?

ఎరుపు రంగు సృజనాత్మతకు నిదర్శనంగా భావిస్తారు. కొంత మంది శుభానికి సంకేతంగా భావిస్తారు. అలాగే విప్లవానికి గుర్తు.

నలుపు రంగు..

అన్ని రంగులకు మూలం నలుపు వర్ణం. హోదాకి, హుందాకి చిహ్నం ఈ వర్ణం. ఈ రంగు చెడు శక్తులను ఆకర్షించి తనలో లీనం చేసుకుంటుంది.

తెలుపు రంగు..

తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకి సంకేతం. ఈ రంగు మనకు ఆశావాద దృక్పథాన్ని నేర్పిస్తుంది. ప్రశాంతతకు తెలుపు నిదర్శనం. ఈ వర్ణంలో ఉన్న స్వచ్ఛత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి కారణమవుతుందని చెబుతారు.

నీలిరంగు..

నీలిరంగు దివ్యత్వానికి నిదర్శనం. ఇది ఏకాగ్రతను కుదుర్చుతుందని చెబుతారు. గాఢమైన, ప్రశాంతమైన మనస్థితికి ఇది కారణమవుతుందంటారు.

పసుపురంగు..

సంతోషానికి చిరునామా పసుపు రంగు. ఈ రంగు మనిషికి ఉల్లాసం, ఉత్సాహాన్ని ఇస్తుంది.

ఆకుపచ్చ రంగు..

ఆకుపచ్చ రంగు ఎదుగుదలకు చిహ్నం.

గులాబీ రంగు..

గులాబీ రంగు ప్రేమకు సంకేతం.

ఈ హోలీకి రంగులతో కలర్​ఫుల్ లైఫ్​కి వెల్​కమ్ చెబుదాం. ప్రతి రంగుకు కొన్ని లక్షణాలుంటాయి. ఆ లక్షణాలే ఆ రంగును ఇష్టపడే వ్యక్తుల లక్షణాలుగా మనకు అనిపిస్తాయి.

ఇదీ చూడండి: ఇహానికి... పరానికి రంగుల పున్నమి!

Last Updated : Mar 28, 2021, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.