.
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు... మరో వైపు అకాల వర్షాలు ఎందుకు కురుస్తున్నాయన్న అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు.
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
.