ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఎల్జీ పరిశ్రమ వద్ద పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ వాయు తీవ్రత మామూలు పరిస్థితికి రావడానికి మరికొన్ని గంటలు పడుతుంది. దీనివల్ల పరిశ్రమ సమీపంలోని గ్రామాలు, అక్కడి నివాస పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
గాలి, నీరు, నేల, పరిసరాలు కలుషితమైపోయాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పర్యావరణ పరంగా, గ్రామస్థుల జీవితాలపై దృష్టి పెట్టాలని కోరుతున్న ఆర్.ఆర్.వెంకటాపురంలోని యువతతో ఈటీవీ భారత్ ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.
ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్డౌన్ ఉల్లంఘన కేసులు!