ETV Bharat / state

కేటీఆర్​ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం: పద్మావతి - జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం

కేటీఆర్​ను ఆదర్శంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నామని బాగ్​ అంబర్​పేట్​ తెరాస అభ్యర్థి పద్మావతి దుర్గాప్రసాద్​రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.

bagh amberpet trs candidate
కేటీఆర్​ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం: పద్మావతి
author img

By

Published : Nov 28, 2020, 11:39 AM IST

గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన గెలుపునకు దోహదం చేస్తాయని బాగ్​ అంబర్​పేట తెరాస అభ్యర్థి పద్మావతి దుర్గాప్రసాద్​రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

తెరాస ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని.. ప్రచార సమయంలోనూ మంచి స్పందన వస్తోందన్నారు. కేటీఆర్​ను ఆదర్శంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. ప్రభుత్వ విధానాలు చేసే పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కరోనా, వరద సమయంలోనూ ప్రజలకు అండగా ఉన్నట్లు తెలిపారు.

కేటీఆర్​ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం: పద్మావతి

ఇవీచూడండి: బల్దియా పోరు: గల్లీల నిండా జిల్లాల నాయకులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.