ETV Bharat / state

హైదరాబాద్​లో మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్​లో గురువారం ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. నాగోల్ బ్రిడ్జి వ‌ద్ద మెయిన్ పైపులైన్ విస్తర‌ణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 24 గంటల పాటు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలను కోరారు.

water supply disrupted in Hyderabad
హైదరాబాద్​లో మంచినీటి సరఫరాకు అంతరాయం
author img

By

Published : Mar 17, 2021, 4:46 AM IST

హైదరాబాద్​లో గురువారం ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు ప్రకటించారు. నాగోల్ బ్రిడ్జి వ‌ద్ద 1,600 ఎంఎం మెయిన్ పైపులైన్ విస్తర‌ణ, మ‌ర‌మ్మత్తుల ప‌నులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

మ‌న్సూరాబాద్, నాగోల్, ఆర్కేపురం, చైత‌న్యపురి, మారుతీన‌గ‌ర్, కొత్తపేట, చిల్కన‌గ‌ర్, ఉప్పల్ ప్రాంతాలు, పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్.

ఇదీ చదవండి: ప్రభుత్వరంగ సంస్థల విక్రయంపై కేంద్రం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.