ETV Bharat / state

నిర్లక్ష్యం చేస్తే నీటి యుద్ధాలు తప్పవు: రాజేంద్ర సింగ్

నీటి సంరక్షణలో భాగంగా ఎల్బీనగర్ సాగర్ రింగ్​రోడ్ లోని మద్దెల కుంటను సందర్శించారు 'వాటర్ మ్యాన్​ ఆఫ్ ఇండియా' డాక్టర్ రాజేంద్ర సింగ్. వర్షపు నీరు, చిన్న చిన్న కుంటలు, చెరువులను పరిరక్షించకపోతే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధం తప్పదని ఆయన పేర్కొన్నారు.

author img

By

Published : Jul 13, 2019, 3:51 PM IST

Updated : Jul 13, 2019, 4:49 PM IST

వర్షపు నీటిని ఆదా చేయండి: డాక్టర్ రాజేంద్రసింగ్

నీటి సంరక్షణ, పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో సందర్శించారు రాజేంద్ర సింగ్. తాజాగా తెలంగాణ వచ్చిన ఈ వాటర్ మ్యాన్.. ఎల్బీనగర్ సాగర్ రింగ్​రోడ్​లోని మద్దెల కుంటను ... అనంతరం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్​లను సందర్శించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాటర్ సెక్యూరిటీ, వాటర్ లిటరసీపై ఒక నివేదికను ఇవ్వనున్నట్లు తెలిపారు. జల సంరక్షణ, వర్షపు నీరు వృధా కాకుండా చూడటం, చిన్న చిన్న కుంటలు, చెరువులు పరిరక్షణ చేసుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే నీటికోసం భవిష్యత్తులో యుద్ధాలు తప్పవని హెచ్చరించారు. జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, హైదరాబాద్ లేక్స్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భీమ్ ప్రసాద్​లు.. రాజేంద్ర సింగ్​తో పాటు ఉన్నారు.

వర్షపు నీటిని ఆదా చేయండి: డాక్టర్ రాజేంద్రసింగ్

ఇదీ చూడండి:'ఊరూరా ఉద్యమస్థాయిలో స్వచ్ఛ భారత్'

Intro:హైదరాబాద్ : నీటి సంరక్షణ, పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో సందర్శించిన వాటర్ మీన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ లోని మద్దెల కుంటాను సందర్శించారు. సందర్శన లో భాగంగా నిన్న తెలంగాణ లోకి వచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను సందర్శించినట్టు అవి జీవో నెంబర్ 111 ఉండటం వలన ఆక్రమణకు గురికాలేదని తెలిపారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాటర్ సెక్యూరిటీ, వాటర్ literacy దానిపై ఒక నివేదికను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. జల సంరక్షణ, వర్షపు నీరు వృధా కాకుండా చూడటం, చిన్న చిన్న కుంటలు, చెరువులు పరిరక్షణ చేయాలని కోరారు. లేకపోతే నీటికోసం భవిష్యత్తులో యుద్ధాలు తప్పవని అన్నారు. ఈ సందర్శనలో జల బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, హైదరాబాద్ లేక్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ భీమ్ ప్రసాద్ లు ఉన్నారు.

భైట్ : డాక్టర్ రాజేంద్ర సింగ్ (వాటర్ మాన్ ఆఫ్ ఇండియా) బైట్ : బొలిశెట్టి సత్యనారాయణ (జాతీయ కన్వీనర్ జల్ బిరాదరి)
బైట్: భీమ్ ప్రసాద్ (సూపరింటెండెంట్ ఇంజనీర్ హైదరాబాద్ లేక్స్)

Body:TG_Hyd_15_13_Lakes Visit_Ab_TS10012

Conclusion:TG_Hyd_15_13_Lakes Visit_Ab_TS10012
Last Updated : Jul 13, 2019, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.