సంగారెడ్డి జిల్లా సింగూర్ జలాశయంలోకి వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి 5 వేల 972 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సింగూర్ జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 29.91 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూరు పరిధిలో భారీ వర్షాల వల్ల జలాశయంలోకి వరదనీరు చేరుతోంది.
ఇదీ చదవండి: ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్ మ్యాన్