హైదరాబాద్ ముఫకంజా కళాశాలలో రేపు జరగనున్న సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్, ఆర్వోలు హాజరయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్న రిటర్నింగ్ అధికారి రవితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
సికింద్రాబాద్ ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం - vote counting
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సికింద్రాబాద్ ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
హైదరాబాద్ ముఫకంజా కళాశాలలో రేపు జరగనున్న సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్, ఆర్వోలు హాజరయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్న రిటర్నింగ్ అధికారి రవితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
TAGGED:
vote counting