ETV Bharat / state

సీఎం సహాయ నిధికి వీఎన్​ఆర్ విజ్ఞాన్‌ జ్యోతి భారీ విరాళం - carona

సీఎం సహాయ నిధికి సహృదయుల సాయం తోడవుతోంది. కరోనా కట్టడిలో సర్కారు సంకల్పానికి పలువురి మద్దతు లభిస్తోంది. ఆ చేయూతలో మేము సైతం అంటోంది వీఎన్ఆర్ విజ్ఞాన్‌ జ్యోతి సొసైటీ. ఇవాళ విరాళం అందించి మానవతను చాటుకుంది.

VNR Vigyan Jyoti lstest news
VNR Vigyan Jyoti lstest news
author img

By

Published : Apr 15, 2020, 6:25 PM IST

కరోనా సహాయక చర్యల కోసం ప్రభుత్వానికి తోడుగా నిలిచేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి వీఎన్​ఆర్ విజ్ఞాన్‌ జ్యోతి సొసైటీ రూ.40 లక్షల విరాళాన్ని అందించింది. మంత్రి కేటీఆర్‌కు వీఎన్​ఆర్ విజ్ఞాన్ జ్యోతి సొసైటీ అధ్యక్షుడు డి.ఎన్.రావు చెక్కు అందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.