ETV Bharat / state

'సింహాల్లా గర్జించాల్సిన యువత సెల్​ఫోన్​తో తప్పుదోవ పడుతుంది'

author img

By

Published : Jan 12, 2020, 8:02 PM IST

స్వామీ వివేకానంద బోధనలు నేటి తరానికి ఆదర్శనీయమని మాజీ గవర్నర్​ విద్యాసాగర్​రావు అన్నారు. హైదరాబాద్ దోమలగూడ రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

vivekananda birth anniversary celebrations in ramakrishna matam in hyderabad
'సింహాల్లా గర్జించాల్సిన యువత సెల్​ఫోన్​తో తప్పుదోవ పడుతుంది'

సమాజంలో యువత తమ వ్యక్తిత్వాన్ని పరిరక్షించుకోవడంతో పాటు దుష్టశక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించారు. హైదరాబాద్ దోమలగూడలోని రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

స్వామి వివేకానంద హైదరాబాద్​కు వచ్చిన విశేషాల ప్రత్యేక డాక్యుమెంటరీ సంచికను విద్యాసాగర్​ రావు ఆవిష్కరించారు. యువత వ్యక్తిత్వం విషయంలో తమదైన శైలిని నిరూపించుకుని అన్ని రంగాల్లో ఎదగాలని ఆయన పేర్కొన్నారు. సింహాల్లా గర్జించాల్సిన యువత స్మార్ట్​ ఫోన్​లను పట్టుకుని తప్పుదోవ పడుతున్నదని ఆయన అన్నారు.

స్వామి వివేకానంద బోధనలు నేటి తరానికి ఆదర్శనీయమని.. స్వామి వివేకానంద చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి : వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!

TG_Hyd_27_12_Vivekananda_Jayanthi_AB_TS10007 Contributor: Vijay Kumar Script: Razaq ( ) స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌లోగల రోటరీ పార్కు వద్దగల వివేకానంద స్వామి విగ్రహానికి కేంద్రమాజీ మంత్రి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పూలమాల వేసి నివాళులర్పించడంతోపాటు ఫుష్పాంజలి ఘటించారు. స్వామి వివేకానంద వేదాంతాన్ని అనర్గలంగా పాశ్చత్య దేశాల్లో ప్రసంగించి భారతదేశ ఔన్యత్యాన్ని చాటారని దత్తాత్రేయ కొనియాడారు. భారత యువతకు అయనొక స్ఫూర్తిదాయమని బండారు తెలిపారు. సమసమాజంతోపాటు దేశభక్తి కోసం యువతను మేల్కొనేలా చేశారని వివరించారు. బైట్: బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.