ETV Bharat / state

వైభవంగా ముగిసిన వర్చువల్ రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు - వైభవంగా ముగిసిన వర్చువల్ రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు

వైభవంగా వర్చువల్ రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ముగిశాయి. 13 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలలో దాదాపుగా రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 26 నాటకాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

Breaking News
author img

By

Published : Aug 15, 2020, 9:12 AM IST

తెలంగాణ సంగీత నాటక అకాడమీ అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్రంలో నిర్వహించిన వర్చువల్ రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ఘనంగా ముగిశాయి. 13 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలలో దాదాపుగా రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 26 నాటకాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ నాటకోత్సవాల్లో విద్యార్థులు సాంఘిక సామాజిక సందేశాత్మక పౌరాణిక పలు అంశాలతో కూడిన నాటకాలను ప్రదర్శించి తన ప్రతిభను చాటుకున్నాడు. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో విద్యార్థులకు మనో వికాసంతో పాటు వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు అభినయ థియేటర్స్ ట్రస్ట్ నిర్వాహకులు అభినయ శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చూడండి: గల్వాన్​ లోయ యోధులకు శౌర్య పతకం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.