ETV Bharat / state

గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్సై - ఎస్సై మహేశ్

హైదరాబాద్ నాచారంలోని ఓ గణనాథునికి స్థానిక ఎస్సై మహేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.

గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్సై
author img

By

Published : Sep 10, 2019, 6:15 AM IST

Updated : Sep 10, 2019, 9:24 AM IST

హైదరాబాద్ నాచారంలోని భారీ వినాయకుని వద్ద స్థానిక ఎస్సై మహేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండప నిర్వహకులు ఎస్సైని శాలువాతో సన్మానించి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం వేళలో భజన గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్ల ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్సై

ఇదీచూడండి: కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: వివేక్​

హైదరాబాద్ నాచారంలోని భారీ వినాయకుని వద్ద స్థానిక ఎస్సై మహేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండప నిర్వహకులు ఎస్సైని శాలువాతో సన్మానించి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం వేళలో భజన గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్ల ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్సై

ఇదీచూడండి: కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: వివేక్​

Intro:TG_HYD_09_10_VINAYAKA_POOJALU_AB_TS10022
Ganesh_ou campus
( ) హైదరాబాద్ నాచారం కాలనీలో భారీ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రూ ఫ్రెండ్స్ అసోసియేషన్.. ఇవాళ బొజ్జగణపయ్యకు ప్రత్యేక నైవేద్యాలు ఏర్పాటుచేసి ఇ వేదమంత్రాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమానికి నాచారం సీఐ మహేష్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు రూ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుండి వినాయకుని నిలబడుతుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు ప్రతి రోజు ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ని కాలనీవాసులు భారీ ఎత్తున తరలివచ్చి వినాయకుని దర్శించుకుంటారు తెలిపారు గత 18 సంవత్సరాలుగా వినాయకుని నవరాత్రుల సందర్భంగా నిష్టతో కఠిన ఉపవాసం తో ఉదయం పాలు మరియు నీటితో ఉపవాసదీక్ష చేస్తానని నిర్వాహకుడు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఇలా చేయడం వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఆయన అన్నారు
బైట్ కుమారస్వామి నిర్వాహకుడు
బైట్ శ్రీనివాస్ యాదవ్ నిర్వాహకుడు


Body:TG_HYD_09_10_VINAYAKA_POOJALU_AB_TS10022


Conclusion:TG_HYD_09_10_VINAYAKA_POOJALU_AB_TS10022
Last Updated : Sep 10, 2019, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.