ETV Bharat / state

కరోనాను దండించు.. జనులను దీవించు..

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది లంబోదరుడిని బహిరంగంగా పూజించడం నిషేధించారు. మండపాలు, పెద్ద పెద్ద గణనాధులు ఎక్కడా కనిపించడంలేదు. అయితే ప్రజలందరూ ఇంట్లోనే తమకు తోచిన విధంగా ఏకదంతున్ని పూజించుకుంటున్నారు. కష్టకాలం తొలగించి మంచి రోజులు వచ్చేలా దీవించమని వేడుకుంటున్నారు.

vinayaka-chavithi-special-story
కరోనాను దండించు.. జనులను దీవించు
author img

By

Published : Aug 22, 2020, 1:22 PM IST

స్వామీ..!

నిన్ను పిలవాలనే కోరిక నిండుగా ఉంది.. కానీ భయం వెంటాడుతోంది.

కొలవాలని ఆశ మెండుగా ఉంది.. కానీ నిలవలేని దుస్థితి నెలకొంది.

స్వామీ..!

కోటి దీపాలు వెలిగించాలని ఉంది.. కానీ చీకటి కమ్ముకుంది.

పండ్లు ఫలహారాలు ఇవ్వాలని ఉంది.. కానీ ఆకలి కన్నీరు పెట్టిస్తోంది.

స్వామీ..!

ముక్కు, మూతి మూసుకుని మొక్కుతాం.. రక్షించు.

కాలు బయటపెట్టకుండా ఇంట్లోనే ఉంటాం.. గట్టెక్కించు.

స్వామీ..!

జనుల్లో అవగాహన పెంచు.. కరోనాను తుంచు.

బాధ్యత గుర్తు చేయి.. భరోసానియ్యి..

ఇవీ చూడండి: వినాయకుని రూపం వెనుక పరమార్థం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.