ETV Bharat / state

దేవతామూర్తులతో కేసీఆర్​ సమానమా..?: రాములమ్మ

యాదాద్రి ఆలయ స్తంభాలపై కేసీఆర్​ చిత్రాల వ్యవహారం దుమారం రేపుతోంది. కాంగ్రెస్​ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. దేవతామూర్తులతో పాటు కేసీఆర్​ బొమ్మను, కారు గుర్తును చెక్కించుకోవడం ఏంటని ప్రశ్నించారు.

దేవతామూర్తులతో కేసీఆర్​ సమానమా..?: రాములమ్మ
author img

By

Published : Sep 6, 2019, 5:47 PM IST

ఎన్నికల ప్రచారంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పదేపదే సారు... కారు... సర్కారు అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పుడు అర్థమైందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​ విజయశాంతి ఎద్దేవా చేశారు. యాదాద్రిలో చేపడుతున్న ఆధునీకరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న స్థూపాల్లో దేవతామూర్తులతో పాటు... కేసీఆర్​ బొమ్మను.. కారు గుర్తును... చెక్కించుకోవడం ఏంటని ప్రశ్నించారు. తెరాస సర్కార్​ గుర్తును చెక్కడం ద్వారా... కేసీఆర్​ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నట్లు అర్థమవుతోందని ఆరోపించారు. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్​ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని ప్రజలు పవిత్ర క్షేత్రంగా భావిస్తారని... దానిని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ ఆలయ పవిత్రను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్​ సర్కార్​ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు... పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేవతామూర్తులతో కేసీఆర్​ సమానమా..?: రాములమ్మ

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు

Intro:TG_KMM_11_06_NAMA PARYATANA_AV1 _TS10090. గ్రామాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో రాజకీయాలకతీతంగా అభివృద్ధికి కృషి చేయాలని అని ఖ మ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు లో నూతనంగా నిర్మాణం చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి ప్రారంభించారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పరిశీలించి వాటి కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారని అన్నారు అభివృద్ధి కోసం ముందస్తుగానే గ్రామాలకు నిధులు కేటాయించారని సమిష్టిగా సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు పాపకొల్లు గ్రామస్తులు సమస్యలు వివరించగా తన నిధుల నుంచి ఐదు లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఎంపీ నిధులతో తన శాయశక్తులా గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటానన్నారు.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.