ETV Bharat / state

'రౌడీ కామ్రేడ్​'పై చిన్నారుల ప్రేమ - vijay devarakonda

డియర్ కామ్రేడ్ చిత్రానికి సంబంధించి ఇద్దరు చిన్నారులు మాట్లాడుకోవడంపై కథానాయకుడు విజయదేవరకొండ స్పందించాడు

విజయ్ దేవరకొండ
author img

By

Published : Feb 9, 2019, 6:19 AM IST

డియర్​ కామ్రేడ్​ షూటింగ్​లో విజయ్​ దేవరకొండ గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరు చిన్నారులు చర్చించుకోవడంపై విజయ్ స్పందించాడు. ఇద్దరినీ కలవాలని ఉన్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు.

  • I Just fell in ❤
    Vijay Konda doesn't need a doctor, but he would love to meet you two. Will you? https://t.co/82jhgz1Drl

    — Vijay Deverakonda (@TheDeverakonda) February 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

ఇద్దరు చిన్నారుల సంభాషణ ఇలా....
ఒక చిన్నారి ఫోన్​లో విజయ్​కు గాయాలైన ఫోటో చూస్తూ ఉంటుంది.
అమ్మాయి 2: మాము...విజయ్​ దేవరకొండకు ఏమయ్యింది.?
మామ: విజయ్​ దేవరకొండకు దెబ్బతాకిందట
అమ్మాయి2: పెద్దదా??
మామ: చూపియ్యి నాకు...
అమ్మాయి2: పెద్ద దెబ్బతగిలింది విజయ్​ దేవరకొండకు
మామ: అయ్యో..మరెట్లా ?
అమ్మాయి2: ఇప్పుడు ఏం చెయ్యాలి
మామ: డాక్టరు దగ్గరకు వెళ్లమను..
అమ్మాయి2: విజయ్​ దేవరకొండ నువ్వు డాక్టరు దగ్గరకు వెళ్లు దేవరకొండ..
మామ: బేబీ...నీ ఫేవరెట్​ హీరో ఎవరమ్మా?
అమ్మాయి2: నాకైతే విజయ్​​ దేవరకొండ

దెబ్బతగిలిందా??( గాయలయినట్లు కనిపిస్తున్న ఫోటో చూస్తూ)
అమ్మాయి1: విజయ్​ డాక్టర్​ దగ్గరికి వెళ్లు..
డాడీ: మీకు ఇష్టమైన హీరో ఎవరు??
అమ్మాయి2: నాకు విజయ్​ కొండ అంటేనే ఇష్టం

డియర్​ కామ్రేడ్​ షూటింగ్​లో విజయ్​ దేవరకొండ గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరు చిన్నారులు చర్చించుకోవడంపై విజయ్ స్పందించాడు. ఇద్దరినీ కలవాలని ఉన్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు.

  • I Just fell in ❤
    Vijay Konda doesn't need a doctor, but he would love to meet you two. Will you? https://t.co/82jhgz1Drl

    — Vijay Deverakonda (@TheDeverakonda) February 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

ఇద్దరు చిన్నారుల సంభాషణ ఇలా....
ఒక చిన్నారి ఫోన్​లో విజయ్​కు గాయాలైన ఫోటో చూస్తూ ఉంటుంది.
అమ్మాయి 2: మాము...విజయ్​ దేవరకొండకు ఏమయ్యింది.?
మామ: విజయ్​ దేవరకొండకు దెబ్బతాకిందట
అమ్మాయి2: పెద్దదా??
మామ: చూపియ్యి నాకు...
అమ్మాయి2: పెద్ద దెబ్బతగిలింది విజయ్​ దేవరకొండకు
మామ: అయ్యో..మరెట్లా ?
అమ్మాయి2: ఇప్పుడు ఏం చెయ్యాలి
మామ: డాక్టరు దగ్గరకు వెళ్లమను..
అమ్మాయి2: విజయ్​ దేవరకొండ నువ్వు డాక్టరు దగ్గరకు వెళ్లు దేవరకొండ..
మామ: బేబీ...నీ ఫేవరెట్​ హీరో ఎవరమ్మా?
అమ్మాయి2: నాకైతే విజయ్​​ దేవరకొండ

దెబ్బతగిలిందా??( గాయలయినట్లు కనిపిస్తున్న ఫోటో చూస్తూ)
అమ్మాయి1: విజయ్​ డాక్టర్​ దగ్గరికి వెళ్లు..
డాడీ: మీకు ఇష్టమైన హీరో ఎవరు??
అమ్మాయి2: నాకు విజయ్​ కొండ అంటేనే ఇష్టం

Intro:TG_KRN_12_08_AADHARSHAM BUS DEPO1_PKG_C2 యాంకర్: ఇక్కడి ఆర్టీసీ డిపో కు ఒక ప్రత్యేకత ఉంది ప్రమాదాల నివారణతో పాటు ఇంధన ఆదా లో ఎంతో ప్రగతి చూపిస్తూ గత 20 ఏళ్ల నుంచి రాష్ట్రంలోని ఉత్తమ డిపో గా పేరు తెచ్చుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల సమిష్టి కృషితో ముందుకెళ్లడం తో వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ప్రగతి రథ చక్రాలకు అర్థం చూపుతున్నారు అందరి ఆదరాభిమానాలు పొందుతూ ప్రతియేటా అవార్డులను అందుకుంటూ ఉన్నత అధికారులతో మెప్పు పొందుతూ రాష్ట్రం చూపు డిపో వైపు పడేలా చేస్తూ ఇతర డిపోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లాలోని ఆర్ టి సి డిపో. వాయిస్: జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని ఆర్ టి సి డిపో గత 20 ఏళ్ల నుంచి ఆదర్శంగా నిలుస్తుంది చిన్న డిపో అయినా చక్కటి ప్రదర్శనతో ముందుకు వెళ్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తూనే ఇంధనాన్ని పొదుపు చేస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్టిసి నమ్ముకుని వచ్చిన వారికి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రయాణికుల్లో భరోసా నింపుతున్నారు డిపో పరిధిలో మొత్తం 57 బస్సులు ఉండగా రోజు 21 రూట్లలో తిరుగుతున్నాయి సుమారు రోజుకు 24 వేల 528 కిలోమీటర్ల వరకు ఈ బస్సులు వివిధ చోట్లకు తిరుగుతూ రోజుకు ఏడు లక్షల వరకు ఆదాయమును కార్మికులు సమకూర్చుతున్నారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బస్సులను నడుపుతూ ఆర్టీసీపై భరోసా కల్పిస్తున్నారు ప్రతిరోజు విధుల్లో చేరే కార్మికులకు డిపో అధికారులు సుమారు అరగంట పాటు వారికి విధుల పట్ల అవగాహన కల్పిస్తూ డ్యూటీకి పంపిస్తున్నారు ప్రతి డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఇంటి సమస్యలు గానీ బయట సమస్యలు గానీ ఆలోచించకుండా ఏకాగ్రతతో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేసేది చూస్తున్నారు అధికారుల సూచనల మేరకు డ్రైవర్లు వృత్తిపట్ల నిబద్ధత గా వ్యవహరిస్తూ ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతూ ఆర్టీసీపై నమ్మకం కలిగేలా చేస్తున్నారు దీంతోపాటు నడిపే బస్సులకు ఇంధనం ఆదా చేసే విధంగా అధికారులు డ్రైవర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు ప్రత్యేక ప్రణాళికతో నిత్యం బస్సులు ఇంధనం పొదుపు తో నడుపుతూ ఇంధన ఆదాకు కృషి చేస్తున్నారు దీంతో గత 20 ఏళ్ల నుంచి మెట్టుపల్లి డిపో ఇంధన ఆదా అవార్డుతో పాటు ప్రమాద రహిత డ్రైవర్ అవార్డు మంచి మెకానిక్ అవార్డులను ప్రతి ఏటా మెట్పల్లి డిపో సొంతం చేసుకుంటుంది తాజాగా ఈ సంవత్సరం కూడా ముచ్చటగా మూడు అవార్డులను సొంతం చేసుకొని రాష్ట్రంలోని ఆదర్శంగా నిలుస్తుంది మెట్పల్లి ఆర్టీసీ డిపో ఇలా ఆర్టీసీ డ్రైవర్ లకు కార్మికులకు భరోసా కల్పిస్తున్న అధికారులు వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ విధులను సక్రమంగా నిర్వహించేలా కృషి చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి కార్మికునికి విధుల పట్ల అవగాహన కలిగేలా డిపో ఆవరణలో సూక్తులు ప్రచార బోర్డులను ఏర్పాటు చేసి కార్మికుడు విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఏ డిపోలో లేనివిధంగా మెట్పల్లి డిపోలో డ్రైవర్ విధులు ఇందన పొదుపు ప్రయాణికులకు చూపే గౌరవం లాంటి సూక్తులు సంబంధించిన ప్రచార బోర్డులు ఏర్పాటు చేసి కార్మికులు మార్పు తీస్తున్నారు దీంతో పాటు గ్యారేజ్ లో ప్రతినిత్యం కార్మికులకు డిపో అధికారులు పలు సూచనలు ఇస్తూ ఆదర్శంగా ముందుకు వెళ్లేలా చేస్తున్నారు డిపో మెకానిక్ లకు బస్సులకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిత్యం వాటిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు మనం మత్తులు చేసేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇలా పరిధిలోని అధికారులు డ్రైవర్లు కండక్టర్లు కార్మికులు సమిష్టి కృషితో కలిసికట్టుగా పనిచేస్తూ కష్టం తో కాకుండా ఇష్టంతో విధులను నిర్వహిస్తూ ముందుకెళ్లడం తో ప్రతి ఏటా అవార్డుల పంట మెట్టుపల్లి డిపోను వరిస్తుంది డిపోలోని మేనేజర్ గదిలో ఎటు చూసినా ప్రతియేటా వచ్చిన అవార్డులు షీల్డులు ప్రశంసా పత్రాలు దర్శనమిస్తాయి దీన్ని తగ్గించేందుకు ఉన్నతాధికారులు వచ్చినప్పుడు డిపోకు వచ్చిన అవార్డులను చూసి ఆశ్చర్యపోతున్నారు రాష్ట్రంలోని ఇతర డిపోలకు పోటీపడుతూ ఇంధన పొదుపు ప్రమాద నివారణ ఆదర్శంగా నిలుస్తుంది మెట్పల్లి డిపో బైట్స్:1 ఉత్తమ డ్రైవర్ అవార్డు గ్రహీత మెట్టుపల్లి 2, నారాయణ డిపో భద్రతా అధికారి మెట్టుపల్లి. 3 గట్ల రమేష్ ట్రాఫిక్ ఇన్చార్జి మెట్టుపల్లి. 4 సురేందర్రావు ఉత్తమ మెకానికల్ అవార్డు గ్రహీత మెట్టుపల్లి.
5 తప్పెట విజయరావు డిపో మేనేజర్ మెట్టు పల్లి



Body:aadharsham


Conclusion:TG_KRN_12_08_AADHARSHAM BUS DEPO_PKG_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.