ETV Bharat / state

విద్యుత్​ విజయం - సీఎం కేసీఆర్​

సీఎం కేసీఆర్​ ప్రజాసంబంధాల అధికారి గటిక విజయ్​కుమార్​ రాసిన తెలంగాణ రాష్ట్రం విద్యుత్​ విజయం, ద సాగా ఆఫ్​ సక్సెస్​ తెలంగాణ పవర్​ సెక్టార్​ పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి ఆవిష్కరించారు.

విద్యుత్​ విజయంపై పుస్తకం
author img

By

Published : Mar 4, 2019, 7:28 PM IST

Updated : Mar 5, 2019, 6:58 AM IST

విద్యుత్​ విజయంపై పుస్తకం
ముఖ్యమంత్రి కేసీఆర్​ నాయకత్వంలో అతి తక్కువ కాలంలోనే విద్యుత్​ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి తెలిపారు. హైదరాబాద్​లోని ఐటీసీ కాకతీయలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్​ విజయం, ద సాగా ఆఫ్​ సక్సెస్​ తెలంగాణ పవర్​ సెక్టార్​ అనే రెండు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.
undefined
సీఎం కేసీఆర్​ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న ట్రాన్స్​కో జీఎం గటిక విజయ్​కుమార్​ పుస్తకాలను రాశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్​ శర్మ, ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న విద్యుత్​ సంక్షోభం, ఆంధ్రప్రదేశ్​ సృష్టించిన అడ్డంకులు, తెలంగాణ అనుసరించిన వ్యూహాలు, మిగులు విద్యుత్​ రాష్ట్రంగా మారడానికి జరుగుతున్న ప్రయత్నాలు, మిషన్​ భగీరథ లాంటి పథకాల్లో విద్యుత్​ శాఖ బాధ్యతలను పుస్తకంలో వివరించారు.

Intro:tg_adb_24_04_ shiva kalanam_av_c2

Body:వైభవంగా శివపార్వతుల కళ్యాణం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మండలం chirrakunta గ్రామంలో శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఈ కళ్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చి వీక్షించారు. పార్వతి మెడలో శివుడు తాళి కట్టే సన్నివేశాన్ని చూసి భక్తజనం పులకరించిపోయారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు

Conclusion: ఈటీవీ కి పరిశీలించగలరు
Last Updated : Mar 5, 2019, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.